Studio18 News - TELANGANA / HYDERABAD : KCR | హైదరాబాద్, నంది నగర్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల తరఫున కేసీఆర్‌కు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Studio18 News